ap job calendar 2026: ఏపీలో 10,060 ఉద్యోగాలు.. జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది..

అమరావతి: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ 2026ను (ap job calendar 2026) విడుదల చేసింది. మొత్తం నాలుగు…

Read More