Heavy rains: భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. దీంతో ఏపీ, ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వాగులు, నదులకు భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈదురుగాలలతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

Eenadu icon

By Photo News Team
Updated : 23 Sep 2026 14:15 IST

1/25

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈనేసిపేటలో మునిగిన పంట పొలాలు

2/25

ఒడిశా- ఏపీ మధ్య ఉన్న బాహుదా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం

3/25

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కుత్తుమ బీల వద్ద నీట మునిగిన పంట పొలాలు

4/25

పార్వతీపురం మన్యం జిల్లా మండలకేంద్రమైన పుట్టూరు వద్ద  సాకిగడ్డ ప్రవాహం

5/25

శ్రీకాకుళం జిల్లా  బూర్జ మండలం నారాయణపురం అనకట్ట వద్ద వరద ప్రవాహం..

6/25

శ్రీకాకుళం జిల్లా నారాయణపురం అనకట్ట వద్ద నాగావళిలో వరద ఉద్ధృతి

7/25

మన్యంలో ఉగ్రరూపం దాల్చిన పొల్లూరు జలపాతం

8/25

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం జె.కొత్తూరు సమీపంలో ప్రవహిస్తున్న కాలువ

9/25

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో కురుస్తున్న వర్షం

10/25

అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో కొత్తపల్లి జలపాతం..

11/25

అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం భీరం గ్రామ సమీపంలో కల్వర్టు వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ  

12/25

శ్రీకాకుళంలో వంశధారనదికి భారీగా వరద
శ్రీకాకుళంలో వంశధారనదికి భారీగా వరద

13/25

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎంఐ ట్యాంకులో మరువ పారుతున్న వర్షపునీరు

14/25

అమలాపురంలో..
అమలాపురంలో..

15/25

16/25

ఒడిశాలో విరిగిన కొండచరియలు..
ఒడిశాలో విరిగిన కొండచరియలు..

17/25

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నీటమునిగిన పంటపొలాలు

18/25

ఒడిశాలోని గోపాల్పూర్‌ బీచ్‌లో అలల ఉద్ధృతి

19/25

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదానదికి భారీగా వరద 

20/25

కర్నూలులో ఉప్పొంగిన వేదవతి నది
కర్నూలులో ఉప్పొంగిన వేదవతి నది

21/25

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మేలిగానూరు వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర నది

22/25

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం చీడిపుట్టు వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీరు

23/25

 అల్లూరి జిల్లాలో..
 అల్లూరి జిల్లాలో..

24/25

25/25

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాం వద్ద వరద నీరు

Published : 23 Sep 2026 11:21 IST

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *