Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్షాలు, తెలంగాణలో ఎప్పటి నుంచి? |


అక్టోబర్ 4 ఉదయం నుంచి 5 ఉదయం వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. అక్టోబర్ 5 నుంచి 6 వరకు కూడా అక్కడక్కడ వర్షాలు, ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 6 నుంచి 7 వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుంది.అక్టోబర్ 4 ఉదయం నుంచి 5 ఉదయం వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. అక్టోబర్ 5 నుంచి 6 వరకు కూడా అక్కడక్కడ వర్షాలు, ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 6 నుంచి 7 వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుంది.

అక్టోబర్ 4 ఉదయం నుంచి 5 ఉదయం వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. అక్టోబర్ 5 నుంచి 6 వరకు కూడా అక్కడక్కడ వర్షాలు, ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 6 నుంచి 7 వరకు మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *